పోస్ట్‌లు

మొబైల్ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మొబైల్

చిత్రం
😮 మధుపాన చిత్తుని మదిని మరల్చవచ్చును  చీట్ల పేకలాటాడు వాని చిత్తము మార్చవచ్చు  అల్లరి చేసిన బిడ్డలను అదుపు చేయ వచ్చు   అమ్మను మరిచి ఆటను మరిచి  బొమ్మను విసిరి కొట్టి అమ్మ కొంగు విడిచి  మాట్లాడే బొమ్మ వలలో చిక్కిన  ముద్దుగుమ్మలను ముంపు నుండి  రక్షించుట ఎట్లు పరంధామా!