పోస్ట్‌లు

విశాఖ జిల్లా లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

విశాఖ జిల్లా విహారయాత్ర

విశాఖ జిల్లా విహారయాత్ర విశాఖపట్నం జిల్లా... ఏకకాలంలో సముద్రపు మధుర గాలి తాకే బీచ్‌లు, చల్లని కొండ ప్రాంతాలు, చారిత్రక క్షేత్రాలు, గిరిజన సంస్కృతి, ప్రకృతి దృశ్యాల సంపదతో మనసుని కట్టిపడేసే ప్రదేశాల సమాహారం. ఈ వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి తిరగవలసిన మోస్ట్ బ్యూటిఫుల్ డెస్టినేషన్ ఇదే అనే చెప్పాలి. 1. అరకు & లంబసింగి –  అరకులోయ: పచ్చని లోయలు, కాఫీ తోటలు, గిరిజన నృత్యాలు – ఒక ప్రకృతి నాటకం. లంబసింగి: "ఆంధ్రప్రదేశ్ కశ్మీర్"గా ప్రసిద్ధి. చలికాలంలో మంచు తాకెడాలు, చల్లని గాలులతో విశేషమైన అనుభవం. 2. బీచ్‌లు – సముద్రపు అందాలు ఆర్కే బీచ్, రుషికొండ బీచ్ – పిల్లలతో సరదాగా గడిపేందుకు బెస్ట్. బీమునిపట్నం బీచ్ – చరిత్ర, సముద్రం కలిసిన ప్రశాంతత. యోగ బీచ్, సాగర్ నగర్ బీచ్, గంగవరం బీచ్ – ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఉపమానాలు లేని అందాలు. 3. జలపాతాలు – ప్రకృతి సంగీతం కటికి జలపాతం – బొర్రా గుహల వెనుక నుండి జీప్ ట్రిప్‌ ద్వారా. ధరగి జలపాతం – కొత్తగా అభివృద్ధి చెందుతున్న మరో ప్రకృతి రహస్యగది. 4. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలు సింహాచలం దేవస్థానం – లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం. విశాఖపట్నంలోని కనకమహాలక్ష...