అల్పాహారం
. అల్పాహారం అల్పాహారమున ఇడ్లీకి తోడు నిలిచి బ్రే వు మని త్రేనుపు తెచ్చును పితృదేవతలను తృప్తిపరచి పుణ్యము నిచ్చును. మధ్యలో సున్నా ఉంటే నేమి మందిచేత మార్కులు కొట్టేసిన మినప గారికి వందనం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు. కాకినాడ 9491792279