పోస్ట్‌లు

చిట్టి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

చిట్టి కవితలు

చిట్టి కవితలు చేతిలోని కత్తి తలలు నరుకుతుంది చేతబట్టిన సుత్తి బల్లగుద్ది మరీ తలరాతలు మారుస్తుంది  చిట్టి కవితలు 2 కలం మనం చెప్పినట్లుగా నడుస్తుంది. కాలానికి అనుగుణంగా కథలురాస్తుంది. కాలం మనల్ని నడిపిస్తుంది. కలానికి పదును పెడుతుంది. చిట్టి కవితలు 3 ఆయువు ఉన్నంతకాలం అమ్మ ఈ లోకంలో ఉంటుంది అమ్మ బొమ్మ మాత్రం ఎప్పటికీ మన గుండెల్లోనే ఉంటుంది.   మిన్ను మన్ను రైతు చూపులన్నీ ఆ రెండింటి మీదే. చెద వ్యధ ఒకటి గూడుకి  మరొకటి గుండెకి చేటు లవ్వుకి  సంకేతం పువ్వు నవ్వు అంగీకారం భోగి  యోగి అలా ఉంది వాళ్ళ యోగం. అందం  ఆనందం రెండు మనసుకి మకరందమే.