ఆయుర్వేదం
నాడి తడిమి చూసి నలత చెప్పు కళ్ళలో కళ్ళు పెట్టి రక్త బలిమి చూడు రసాగ్రము రంగు చూసి రోగము సంగతి చెప్పు. ఆయుష్షును వృద్ధిచేసి ఆరోగ్య మిచ్చేది ఆయుర్వేదం రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు. కాకినాడ 9491792279
తెలుగు కధలు కవితలు వ్యాసాలు మరియు ఫోటో కవితలు వెలుగులోకి రానీ ప్రదేశాల గురించి సమాచారం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను.