పోస్ట్‌లు

సామర్లకోట లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సామర్లకోట

కోట లేకపోయినా మాది సామర్లకోటే. ఆదిలో అది శ్యామలాదేవి కోట. శ్యామలాoబ గుడి లేని మా కోట సామర్ల కోట.      ఊరే పంచారామం,చాళుక్య భీమేశ్వర ఆలయం.            భక్తకోటికి అదే యాత్రావిహారం.              కార్తీకమాసం జనసందోహం.              కరోనా కాలమంతా నిశ్శబ్దం. పవిత్రతకు ప్రశాంతతకు మాండవ్య  నారాయణ ఆలయం.        ఆదిలోనే శంకరుల కొలువు     మధ్యలోని అమ్మ నూకాలమ్మ.        పక్కనే సాయి మకాం    అంత్యం అంతా ప్రసన్నాంజనేయం.         అదే మా గ్రామం భీమారామo     ఆది, అంతం అంతా భగవదత్తం. తరాలతో పాటు ఆధునికంగా మారిన రైల్వే జంక్షన్.    హౌరా చెన్నై మార్గం లో ప్రధాన జంక్షన్.        రైలు ఎదురుగా బస్సుల స్టాపు. ప్రధాన నగరాలు అన్నిటికీ బస్సు సౌకర్యం. మా కోట వాసులందరికి గమ్యం గగనం కాదు. తరతరాలుగా యువతకు ఉపాధి ఇస్తున్న   ఆయిల్ పరిశ్రమలు . అంబటి సుబ్బన్న అండ్ కో పప్ప...