పోస్ట్‌లు

శ్రీకృష్ణ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

శ్రీ కృష్ణార్పణమస్తు

చిత్రం
శ్రీకృష్ణార్పణమస్తు  నల్లటి శరీరం, కమలాల వంటి కళ్ళు. ఆ కళ్ళల్లో కృపారసం చేతిలో వేణువు తల మీద పరి సర్పిత పింఛo. ఎప్పుడు నవ్వుతూ విరాజిల్లే మొహం. ఇది పోతన గారి శ్రీకృష్ణుడి వర్ణన. ఆ వర్ణన చదువుతుంటేనే మన మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడి ని మనం చూడలేకపోయినా వెన్నదొంగగా ఒక రాధాకృష్ణుడిగా అల్లరి కృష్ణుడిగా చిత్రపటంలో చూసినప్పుడు మనసు పదేపదే ఆ ముగ్ద మోహన రూపాన్ని చూడాలని అనిపిస్తుంది . సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మతో సమకాలీకులుగా పెరిగిన ఆ యాదవులు ఎంతటి అదృష్టవంతులో అనిపిస్తుంది.  నిజమే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ తో స్నేహితులుగా మెలిగిన యాదవులు చాలా ధన్యాత్ములు. అంటే భగవంతుని పక్కనే ఉండి తమ స్నేహితుడే భగవంతుడు అని తెలియని వాళ్లు. అంత అందమైన పరమాత్మను చూడడానికి ఆ కాలంలో ప్రజలు వీధుల్లో బారులు తీరి ఉండేవారట . మనం ఈ కాలంలో అందమైన శ్రీకృష్ణుడి చిత్రపటం కానీ బొమ్మకాని రోడ్డుమీద కనబడితే ఒకసారి అటు చూడకుండా ఉండలేము. చెరసాలలో పుట్టిన శ్రీకృష్ణ పరమాత్మ సంకెళ్లతో మన మనసును బంధించి ఆ బొమ్మని ఎంత ఖరీదైన కొని మన ఇంటికి తీసుకువెళ్లేలా చేస్తాడు. అది శ్రీకృష్ణ పరమాత్...