ముసుగు
ముసుగు ముఖముపై ముసుగు వేసి వాహనం ఎక్కి రహదారిపై సాగుచుండే ముదిత. ముదితను పలువిధముల కాపాడు ముసుగు. ఆ కలువదొంగ కిరణం కూడా తాకలేదు ఆమె మోము. ఏ మగని దొంగ చూపు చేరదు ఆమె వదనము. మాస్క్ మంచిదే కరోనా చేరలేదు నాసికాద్వారం. కరోనా నేర్పిన జీవిత పాఠం. కలకాలము ఆచరిస్తే కలదు సుఖం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279