ముసుగు

ముసుగు

ముఖముపై ముసుగు వేసి వాహనం ఎక్కి
రహదారిపై సాగుచుండే ముదిత.

ముదితను పలువిధముల కాపాడు ముసుగు.
 ఆ కలువదొంగ కిరణం కూడా తాకలేదు ఆమె మోము.
ఏ మగని దొంగ చూపు చేరదు ఆమె వదనము.

మాస్క్ మంచిదే కరోనా చేరలేదు 
నాసికాద్వారం.
కరోనా నేర్పిన జీవిత పాఠం.
కలకాలము ఆచరిస్తే కలదు సుఖం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
         కాకినాడ
9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట