పోస్ట్‌లు

వారధి

చిత్రం
ఊపిరి ఉన్న వాళ్లని తీరం  చేర్చేది వారధి  ఊపిరి లేని వాళ్లకి ముక్తిని ఇచ్చేది  గలగల పారే గోదావరి నది.  వెరసి గోదావరి వారధి  మనకు పెన్నిధి

జై జవాన్

 జై జవాన్  నువ్వు మాకంటే  ఎందుకు విభిన్నం  లోకానికి తెలియ చెప్పాలన్నదే  ప్రయత్నం. తలకి రక్షణ కవచం  పెట్టుకోవాలంటే మాకు బద్ధకం  కానీ నీ తల మీద కవచం  దేశ రక్షణకు  ధీర సంకల్పం, ఏడాదికో రెండుసార్లు  జెండాకు వందనం చేస్తాం. జెండా కనిపించినప్పుడల్లా  గౌరవ వందనం చేస్తూనే ఉంటావు.  మా కళ్ళు అడ్డమైనదారులు   వెతుక్కుంటాయి. నీ కళ్ళు శత్రువులని ఇట్టే  పసిగడతాయి.  నిదుర లేదు, అలసట లేదు –  నీకు దేశ రక్షణ తపన ఒకటే. మేము సమయం మించి ఏ పని చేయలేం మా రక్షణకి నువ్వు ఉన్నావు  అనే ధైర్యం మా చెవులకు వినిపించేవి  చెప్పుడు మాటలు శత్రువుల తుపాకీ చప్పుళ్ళు  ఎప్పుడూ నీ చెవిలో మారు మ్రోగుతూ   ఉంటాయి. ఉదయమే నీ గొంతులో వినిపించేది  వందేమాతరం. రేడియోలో వందేమాతర గీతానికి  గొంతు కలపని దౌర్భాగ్యం మాది.   ప్రకృతి బీభత్సంలో మాకు నువ్వు  ఆపద్బాంధవుడివి. బాధితులకు ఆశ్రయిస్తుంది నీ హస్తం  యుద్ధంలో శత్రువుల పాలిట   భస్మాసుర హస్తం కూడా అదే. నీ చేతులు శత్రువుల రక్తంతో  తడిసి...

నామినేషన్ పై తరచుగా అడిగే ప్రశ్నలు

నామినేషన్ వ్యవస్థపై తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs) 1. నామినేషన్ అంటే ఏమిటి? జవాబు: నామినేషన్ అనేది ఖాతాదారుడు తన మరణానంతరం తన డిపాజిట్‌లు లేదా లాకర్‌లోని వస్తువులు ఎవరికి చెందాలో ముందుగా పేర్కొనడం. ఇది హక్కు బదలాయింపు కాదుగానీ, సులభంగా క్లెయిమ్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. 2. నామినేషన్ వేటికి ఇవ్వవచ్చు? జవాబు: బ్యాంక్ డిపాజిట్లు (Saving, Fixed, Recurring) లాకర్లు సేఫ్ కస్టడీలోని వస్తువులు ఇన్షూరెన్స్ పాలసీలు మ్యూచువల్ ఫండ్స్ షేర్లు NPS లేదా ఇతర పెన్షన్ ఖాతాలు 3. నామినేషన్‌ను ఎవరిమీద ఇవ్వవచ్చు? జవాబు: కుటుంబ సభ్యులు స్నేహితులు మైనర్‌లకు కూడా ఇవ్వవచ్చు (గార్డియన్ పేరుతో) భారతీయ పౌరులకే పరిమితం కాదండి; విదేశీయుడైనా నామినీ కావచ్చు. 4. నామినేషన్ ఎన్ని మందికి ఇవ్వవచ్చు? జవాబు: Banking Laws Amendment Bill 2024 ప్రకారం, గరిష్టంగా నలుగురికి నామినేషన్ ఇవ్వవచ్చు. డిపాజిట్‌లకు – Successive లేదా Simultaneous గా లాకర్‌కి – కేవలం Successive nomination మాత్రమే 5. Successive మరియు Simultaneous నామినేషన్‌ల మధ్య తేడా ఏమిటి? జవాబు: Successive: ఒకే సమయంలో ఒకరికి మాత్రమే హక్కు ఉంటుంది; ప్రాధాన్యత క్రమంలో మారు...