వారధి
ఊపిరి ఉన్న వాళ్లని తీరం
చేర్చేది వారధి
ఊపిరి లేని వాళ్లకి ముక్తిని ఇచ్చేది
గలగల పారే గోదావరి నది.
వెరసి గోదావరి వారధి
మనకు పెన్నిధి
“జీవిత అనుభవాలు, ఆలోచనలు, సాహిత్యం, మరియు రోజువారీ జీవనంలో ఎదురయ్యే చిన్న చిన్న సంఘటనలను హృదయపూర్వకంగా పంచుకునే వేదిక ఇది. ఈ బ్లాగ్‌లో కథలు, కవితలు, స్ఫూర్తిదాయకమైన విషయాలు మరియు వ్యక్తిగత అభిప్రాయాలు మీ కోసం అందుబాటులో ఉంటాయి. పాఠకుల హృదయాలను తాకే భావాలతో, సాదాసీదా మాటల్లో జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఈ ‘chitti1963’ బ్లాగ్ లక్ష్యం.”
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి