వివాహం

అహమును అణచుకొని అహర్నిశలు
పెళ్ళిలో చేసిన ప్రమాణం మననం చేసుకుని
రతీమన్మదుల వలె శృంగార రస రాజ్యము పాలించిన
వివాహం అనగా భువి లో వెలసిన స్వర్గమే కదా.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట